Header Banner

హోటల్‌లో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి! హత్యా? ఆత్మహత్యా?

  Mon Mar 10, 2025 12:10        Others

విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 6న విశాఖలోని హోటల్ మేఘాలయలో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి విశాఖ కృష్ణానగర్‌కు చెందిన శ్రీధర్ (53) ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం యూఎస్ఏలో నివసిస్తున్న శ్రీధర్, కొన్నేళ్ల క్రితం మహిళను ఒత్తిడి చేసి పరిచయం చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో భారత సంతతి విద్యార్ధిని గల్లంతు! నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు!

 

ఫిబ్రవరి 14న యూఎస్ఏ నుంచి విశాఖ వచ్చిన మహిళ, శ్రీధర్ ఒత్తిడికి గురై ఈనెల 6న హోటల్ మేఘాలయలో కలవడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అనుమానాస్పద రీతిలో ఆమె మృతి చెందడంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. మహిళను ఆత్మహత్య చేసుకునేలా శ్రీధర్ ప్రేరేపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయపరమైన విచారణలో ఉంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #NRIMurderCase #ShockingDeath #VisakhapatnamCrime #HotelMurder #SuspectedSuicide #SridharArrested